Raashi Khanna | మీరే మెయిన్ విల‌నా..? అని అడుగుతున్నారు : రాశీఖ‌న్నా

ఓటీటీ ప్రాజెక్టు రుద్ర‌తో రాశీఖ‌న్నా (Raashi Khanna) డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. మార్చి 4న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా రాశీఖ‌న్నా (Ajay Devgan) మీడియాతో చిట్ చాట్ చేసింది.