గురువారం 04 జూన్ 2020
Cinema - May 19, 2020 , 18:37:07

ఈషా గుప్తా యోగా టిప్స్‌, వర్కవుట్స్‌ వీడియో వైరల్‌

ఈషా గుప్తా యోగా టిప్స్‌, వర్కవుట్స్‌ వీడియో వైరల్‌

ఫిటినెస్‌ మంత్రను పాటించే సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది బాలీవుడ్‌ భామ ఈషాగుప్తా. ఫిట్‌గా, ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఏం చేయాలో అభిమానులు, ఫాలోవర్లకు చెబుతోంది. ఈషాగుప్తా తన కాళ్లు, చేతులను అలవోకగా మలిచి.యోగాసనాలు వేస్తున్న స్టిల్స్‌ను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. ఫొటోల కింద ఓం అని క్యాప్షన్‌ ఇచ్చింది.

అంతేకాకుండా ఫిటినెస్‌ స్టూడియోలో వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోను కూడా షేర్‌ చేసింది. యోగాసనాలు వేస్తున్న ఫొటోలు, వర్కవుట్స్‌ చేస్తోన్న వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఈషా గుప్తా, త‌న భాయ్ ఫ్రెండ్ మాన్యుయెల్ గువాల్ల‌ర్ తో క‌లిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. 


View this post on Instagram

A post shared by Esha Gupta???? (@egupta) on

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo