న్యూఢిల్లీ : ఇషా గుప్తా ( Esha Gupta )హీటెక్కిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కొత్త ఫోటోలతో సెగలు చిమ్ముతోంది. బాలీవుడ్ జన్నత్ బేబీ బికినీ డ్రెస్సులో తన అందాల్ని ఆరబోస్తోంది. స్టన్నింగ్ పిక్స్ పోస్టు చేస్తున్న ఇషా.. తన ఫ్యాన్స్‌ను మత్తెక్కిస్తోంది. తాజాగా సన్బాతింగ్కు సంబంధించిన రెండు ఫోటోలను ఇవాళ తన ఇన్‌స్టాలో బోల్డ్ బ్యూటీ ఇషా అప్లోడ్ చేసింది. బ్రౌక్ కలర్ బికినీలో ఇషా తన షేప్‌తో కేక పుట్టిస్తోంది. ఆమె తన ఫోటోలు పోస్టు చేసిన క్షణాల్లోనే రెడ్ హార్ట్, ఫైర్ ఐకాన్లు పోటెత్తాయి. బేబీ వోవ్ అంటూ ఆమె ఫ్రెండ్స్ కామెంట్ చేశారు. లుకింగ్ సో హాట్ అంటూ కొందరు రియాక్ట్ అయ్యారు. గార్జియస్ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ఇషా రెగ్యులర్‌గా తన ఫిట్నెస్ ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. యోగా చేస్తున్న వీడియోలను ఆమె తరుచూ పోస్టు చేస్తూనే ఉంటుంది. రుస్తుం, కమాండో 2, టోటల్ థమాల్, హమ్షాకల్స్ లాంటి చిత్రాల్లో ఇషా నటించింది.