గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 10, 2021 , 12:05:56

న‌టి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్..!

న‌టి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్..!

సినిమా సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. త‌మ సినిమా విష‌యాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కు మంచి కాల‌క్షేపాన్ని అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు హ్యాక‌ర్స్ సెల‌బ్రిటీల అకౌంట్స్‌ని హ్యాక్ చేసి వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ న‌టి ఇషా డియోల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంట‌నే త‌న ఫాలోవ‌ర్స్‌కు ఇషా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుండి ఎలాంటి మెసేజ్‌లు, పోస్ట్‌లు వ‌చ్చిన స్పందించొద్దు అని స్ప‌ష్టం చేసింది. అంతేకాక త‌న ట్విట్ట‌ర్‌లో ప‌లు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవ‌లి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మ‌టోడ్క‌ర్, సుషానే ఖాన్, విక్రాంత్ మ‌స్సే, ఫ‌రా ఖాన్ సోష‌ల్ మీడియా అకౌంట్స్ కూడా హ్యాక్ అయిన విష‌యం తెలిసిందే. 

ఇవి కూడా చ‌ద‌వండి

వైవా హ‌ర్ష నిశ్చితార్ధం.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి.. సంక్రాంతికి టీజ‌ర్

షిర్డీలో సోనూసూద్.. రియ‌ల్ హీరో అంటూ జ‌నం కేక‌లు

సునీత‌, రామ్‌ల‌ను ఆశీర్వ‌దించిన ఎర్ర‌బెల్లి

VIDEOS

logo