మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 27, 2020 , 09:48:07

కుమారుడితో క‌లిసి డ్యాన్స్ చేసిన నిర్మాత‌..వీడియో

కుమారుడితో క‌లిసి డ్యాన్స్ చేసిన నిర్మాత‌..వీడియో

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్న నేప‌థ్యంలో..ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కు ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. సెల‌బ్రిటీలైతే ఇంట్లో ఉంటూ త‌మ‌కు న‌చ్చిన ప‌నులు చేస్తూ...క్వారంటైన్ టైంను గ‌డుపుతున్నారు. ఇంట్లో ఉండి బోర్ గా ఫీల‌వ‌కుండా ఏం చేస్తే బాగుంటుందో అభిమానుల‌కు ప్ర‌జ‌ల‌కు చెప్తున్నారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత ఏక్తాక‌పూర్ ఇంట్లో త‌న‌కొడుకు ర‌వీతో క‌లిసి డ్యాన్స్ చేసింది. మీకు ఎక్కువ‌గా ఆలోచించాల్సి వ‌చ్చిన‌పుడు..ఎక్కువ‌గా భ‌య‌మేసిన‌పుడు..డ్యాన్స్ చేయండి అంటూ..ట‌కీ ట‌కీ పాట‌కు హ‌మ్ చేస్తోన్న వీడియోను ఏక్తాక‌పూర్  ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. logo