e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home సినిమా రామ్‌ ప్రేమపయనం

రామ్‌ ప్రేమపయనం

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమా పతకాలపై అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హీరో దుల్కర్‌ సల్మాన్‌ జన్మదినోత్సవం సందర్భంగా వీడియో గ్లిమ్స్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో చేతిలో లెటర్‌ పట్టుకొని సైకిల్‌పై ప్రయాణం చేస్తూ దుల్కర్‌ సల్మాన్‌ కనిపిస్తున్నారు. ‘పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ ఇది. ఇందులో లెఫ్ట్‌నెంట్‌ రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటన, పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటాయి. కశ్మీర్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించాం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి త్వరలో టైటిల్‌ను నిర్ణయిస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ: పీఎస్‌ వినోద్‌.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana