సాధారణంగా సినిమా స్టార్లలో చాలా మందికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి..నచ్చింది తినగలిగే స్థోమత ఉంటుంది. కానీ దురదృష్ణమేంటంటే సినిమా స్టార్లకు ఫిజిక్ మెయింటెయిన్ చేయడానికి డైట్ పాటించడం తప్పనిసరి. చాలా సార్లు నచ్చింది తినాలనిపించినా నోరు కట్టేసుకోవాల్సిన పరిస్థితులుంటాయి. చాలా పర్ఫెక్ట్ డైట్ ను ఫాలో అయ్యే టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు.
ఇంతకీ పవన్ కల్యాణ్ కు ఏ ఆహారం అంటే ఎక్కువిష్టమో తెలుసా..? నెల్లూరు చాపల పులుసు, నాటుకోడి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టమట. దీంతోపాటు పులిహోర కూడా పవన్ కల్యాణ్ చాలా ఇష్టంగా తింటాడని ఇన్ సైడ్ టాక్. అయితే పవన్ ఆహారం గురించి అస్సలు ఆలోచించడట. తన కుక్ రోజూ ఏది వండితే అది తింటాడని తాజాగా లీకైన న్యూస్. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కొన్ని వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు పవన్.
ఇవి కూడా చదవండి..
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!