శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 23:08:39

పోలీసులకు మాస్కుల పంపిణీ

పోలీసులకు మాస్కుల పంపిణీ

కరోనా నిర్మూలనలో పోలీసులు శక్తివంచనలేకుండా శ్రమిస్తున్నారు. పోలీసుల క్షేమాన్ని  కాంక్షిస్తూ వారికి హారిక హాసిని క్రియేషన్స్‌, సితార ఎంటర్‌టైన్‌మెం ట్స్‌ సంస్థలు హ్యాండ్‌ శానిటైజర్స్‌, ఫేస్‌మాస్క్‌లను అందజేశాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను కలిసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆయనకు శానిటైజర్స్‌, మాస్కులను అందజేశారు. కరోనా వైరస్‌ నిర్మూలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాయని, ప్రభుత్వాలకు సహకరిస్తూ ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూర్యదేవర నాగవంశీ చెప్పారు. 


logo