గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 25, 2020 , 17:42:52

దిశా పటానీ ‘బ్యాక్‌ ఫ్లిప్‌’ ఫీట్‌ చూశారా..?

దిశా పటానీ ‘బ్యాక్‌ ఫ్లిప్‌’ ఫీట్‌ చూశారా..?

ఫిటినెస్‌ మంత్రను పాటించే వారి జాబితాలో టాప్‌లో ఉంటుంది బాలీవుడ్‌ అందాల భామ దిశా పటాని. సినిమాలతో బిజీబిజీగా ఉన్నప్పటికీ  దిశా పటాని వర్కవుట్స్‌ సెషన్‌కు మాత్రం చాలా ప్రాధాన్యం ఇస్తోంది. దిశాపటానీ తాజాగా బ్యాక్‌ ఫ్లిప్‌ ఫీట్‌ వేసి అందరూ స్టన్‌ అయ్యేలా చేసింది. జిమ్‌లో ట్రైనర్‌ సూచనలు పాటిస్తూ..రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ ఫీట్‌ వేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతోపాటు జిమ్‌లో దిశాపటానీ రిస్క్‌ తీసుకుని చేసిన వర్కవుట్స్‌ వీడియోలపై ఓ లుక్కేయండి. 

View this post on Instagram

Back to the grind????????

A post shared by disha patani (paatni) (@dishapatani) on


logo