బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 15:21:34

బికినీలో రెచ్చిపోయిన దిశా ప‌టాని

బికినీలో రెచ్చిపోయిన దిశా ప‌టాని

లోఫ‌ర్ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల సుంద‌రి దిశా ప‌టాని. ఈ సినిమా త‌ర్వాత ఎఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీలో క‌నిపించిన దిశా త‌న పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల‌కు థ్రిల్‌ని క‌లిగించింది. ఈ సినిమాలో దిశా న‌ట‌నకు అనేక అవార్డులు ద‌క్కాయి. ప్ర‌స్తుతం రాధే అనే సినిమాతో బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు కేటినా అనే చిత్రంలోను న‌టిస్తుంది. ఏక్తాక‌పూర్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో అక్ష‌య్ ఒబెరాయ్, స‌న్నీ సింగ్‌లు న‌టిస్తున్నారు.

గ్లామ‌ర్ రోల్స్‌తో వెండితెర‌పై అల‌రించ‌డ‌మే కాక సోష‌ల్ మీడియాలోను హాట్‌హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది దిశా. రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఎల్లో బికినీ ధ‌రించి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో దిశా సోయ‌గాలు యువ‌త‌ను ఎంత‌గానో క‌నువిందు చేస్తున్నాయి. బికినీలో దిశా దిగిన ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. logo