గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 21:10:08

జాకీచాన్ తో దిశాప‌టానీ..త్రోబ్యాక్ స్టిల్ చ‌క్క‌ర్లు

జాకీచాన్ తో దిశాప‌టానీ..త్రోబ్యాక్ స్టిల్ చ‌క్క‌ర్లు

సైజ్ జీరో లుక్ లో క‌నిపిస్తూ కుర్ర‌కారు మ‌న‌సు దోచేస్తుంది బాలీవుడ్ న‌టి దిశాప‌టానీ. లోఫ‌ర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు ద‌గ్గ‌రైన ఈ తార ఇపుడు ప‌లు హిందీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. కెరీర్ లో అతి త‌క్కువ స‌మ‌యంలో చైనీస్ సూప‌ర్ స్టార్ తో జాకీచాన్ తో క‌లిసి న‌టించే అరుదైన అవ‌కాశం కొట్టేసింది. జాకీచాన్, సోనూసూద్‌, దిశాప‌టానీ కాంబినేష‌న్ లో వ‌చ్చిన కుంగ్ ఫూ యోగా చిత్రం నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా జాకీచాన్ తో క‌లిసి చిరున‌వ్వులు చిందిస్తూ దిగిన త్రో బ్యాక్ సెల్ఫీని దిశాప‌టానీ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. మార్ష‌ల్ ఆర్ట్స్ లెజెండ్ జాకీచాన్ తో కుంగ్ ఫూ చేస్తున్న స్టిల్ ను కూడా షేర్ చేసుకుంది. దిశాప‌టానీ-జాకీచాన్ త్రోబ్యాక్ స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం స‌ల్మాన్‌ఖాన్ తో క‌లిసి రాధే..ది మోస్ట్ వాంటెడ్ భాయ్ చిత్రంలో న‌టిస్తోంది దిశాప‌టానీ. ఈ చిత్రం ఈద్ కానుక‌గా విడుద‌ల కానుంది.


ఇవి కూడా చ‌ద‌వండి..

టీజర్‌కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక‌

సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్‌..!

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ !

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo