మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 10:24:30

బీచ్ లుక్‌లో దిషా ప‌టానీ..

బీచ్ లుక్‌లో దిషా ప‌టానీ..

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరోయిన్ దిషా ప‌టానీ.. స‌మ్మ‌ర్ హీటెక్కించింది.  ఓ పాత ఫోటోను తాజాగా త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది.  త‌న బీచ్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోను రిలీజ్ చేసింది. పూల‌పూల స్విమ్ డ్రెస్సులో దిషా హాట్‌గా క‌నిపిస్తోంది. స‌న్‌గ్లాసెస్ ధ‌రించిన ఆ స్టార్‌.. స‌ముద్ర అల‌ల సమీపంలో నేల‌వాలిన‌ట్లు ఓ ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోకు ఆమె ఫ్యాన్స్ లైక్‌ల‌తో రెచ్చిపోతున్నారు. 


View this post on Instagram

????????

A post shared by disha patani (paatni) (@dishapatani) on


logo