e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News కూల్‌గా ‘మంచి రోజులు వ‌చ్చాయి’ ఫ‌స్ట్ లుక్‌

కూల్‌గా ‘మంచి రోజులు వ‌చ్చాయి’ ఫ‌స్ట్ లుక్‌

కూల్‌గా ‘మంచి రోజులు వ‌చ్చాయి’ ఫ‌స్ట్ లుక్‌

టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతితో యువ హీరో సంతోష్ శోభ‌న్ చేస్తున్న చిత్రం ‘మంచి రోజులు వ‌చ్చాయి’. ఈ చిత్రానికి మంచి రోజులు వచ్చాయి అనే టైటిల్ ను మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నార‌నే వార్త‌లు గ‌తంలో తెర‌పైకి రాగా… తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేస్తూ ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. నిజ‌జీవిత పాత్ర‌లను స్పూర్తిగా తీసుకుని యూత్‌ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు డైరెక్ట‌ర్ మారుతి అండ్ టీం ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు.

మెహ‌రీన్ కౌర్, సంతోష్ శోభ‌న్ కూల్ అండ్ వైబ్రాంట్ లుక్ లో మెరిసిపోతున్నారు. ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే ఈ సినిమా త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఎస్‌కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ చిత్రాన్ని తొలువ ఓటీటీలోనే విడుద‌ల చేస్తార‌ని ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

నార‌ప్పలో ఆ విష‌యం వివాద‌మయ్యేనా?

నటి కరీనా కపూర్‌ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’పై ఫిర్యాదు

న‌టి ఖుష్బూ ట్విట‌ర్ అకౌంట్ మ‌ళ్లీ హ్యాక్‌

తుది ఘట్టాల్లో‘రాధేశ్యామ్‌’

రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్‌.. వీడియోలు ఎక్క‌డ తీశారు? ఎలా అప్‌లోడ్ చేశారు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కూల్‌గా ‘మంచి రోజులు వ‌చ్చాయి’ ఫ‌స్ట్ లుక్‌
కూల్‌గా ‘మంచి రోజులు వ‌చ్చాయి’ ఫ‌స్ట్ లుక్‌
కూల్‌గా ‘మంచి రోజులు వ‌చ్చాయి’ ఫ‌స్ట్ లుక్‌

ట్రెండింగ్‌

Advertisement