రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పాటలంటే మ్యూజిక్ లవర్స్ ను ఎంతగా అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన డీఎస్పీ ఇపుడు పుష్ప సినిమాతో హిట్ సాంగ్స్ ను అందించేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప కోసం డీఎస్పీ ఇప్పటికే కొన్ని హిట్స్ ను కంపోజ్ చేశాడని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఐటెం సాంగ్ ఉంటుందని మొదటి నుంచి వార్త చక్కర్లు కొడుతూనే ఉంది.
దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటను సాలిడ్ గా అద్బుతంగా కంపోజ్ చేశాడట.అంతేకాదు పాట షూట్ కూడా పూర్తయిందట. పాన్ ఇండియా స్టోరీ కావడంతో అన్ని భాషల ప్రేక్షకుల టేస్ట్‌కు తగ్గట్టుగా ఐటెం సాంగ్ ఉండనుందని జోరుగా టాక్ వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది. రష్మిక మందన్నా హీరోయిన్.
Video Player is loading.PauseUnmuteLoaded: 66.19%Fullscreen
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన విశ్వక్ సేన్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు