e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home సినిమా ర‌ణ్‌వీర్‌తో దీపికా రొమాంటిక్ మూడ్‌..వీడియో వైర‌ల్‌

ర‌ణ్‌వీర్‌తో దీపికా రొమాంటిక్ మూడ్‌..వీడియో వైర‌ల్‌

ర‌ణ్‌వీర్‌తో దీపికా రొమాంటిక్ మూడ్‌..వీడియో వైర‌ల్‌

ర‌ణ్‌వీర్ సింగ్‌-దీపికా ప‌దుకొనే కాంబోలో వ‌చ్చిన రామ్ లీలా చిత్రం రికార్డులు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ్‌‌వీర్‌-దీపికా జోడీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై సూప‌ర్‌హిట్ట‌యింది. రీల్ లైఫ్ లో సంద‌డి చేసిన ఈ జంట రియ‌ల్ లైఫ్‌లో వివాహ బంధంతో ఒక్కటైంది. దీపికాప‌దుకొనే ప్ర‌తీ రోజు త‌న జీవితంలోని మ‌ధుర క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తోంది.

సోష‌ల్ మీడియా ద్వారా ఏదో ఒక అప్‌డేట్ ను షేర్ చేసుకునే దీపికా..తాజాగా రామ్‌లీలా సాంగ్ ను గుర్తు చేసే భ‌ర్త ర‌ణ్‌వీర్ తో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మ‌నం రింగా రింగా రోజెస్ కు బదులుగా..అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది దీపికా. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ర‌ణ్‌వీర్‌తో దీపికా రొమాంటిక్ మూడ్‌..వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement