శనివారం 30 మే 2020
Cinema - May 08, 2020 , 19:18:13

ఇర్ఫాన్ తో దీపికా..మెమొర‌బుల్ స్టిల్

ఇర్ఫాన్ తో దీపికా..మెమొర‌బుల్ స్టిల్

సూజిత్ స‌ర్కార్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన పికు చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో దివంగ‌త న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.దీపికా పదుకొనే ఈ మూవీలో త‌న కోస్టార్ ఇర్ఫాన్ తో సెట్స్ లో  ఉన్న‌ప్పుడు తీసిన మెమొర‌బుల్ స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

డైరెక్ట‌ర్ సూజిత్ తో దీపికా, ఇర్ఫాన్ చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేసింది. చిత్రంలో లంహే గుజ‌ర్ గ‌యే పాట లిరిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. నా ప్రియ‌మైన స్నేహితునికి శాంతి చేకూరాల‌ని క్యాప్ష‌న్ ఇచ్చింది. 


View this post on Instagram

लम्हे गुज़र गये चेहरे बदल गये हम थे अंजानी राहो में पल में रुला दिया पल में हसा के फिर रह गये हम जी राहो में थोड़ा सा पानी है रंग है थोड़ी सी छावो है चुभती है आँखो में धूप ये खुली दिशाओ में और दर्द भी मीठा लगे सब फ़ासले ये कम हुए ख्वाबो से रस्ते सजाने तो दो यादो को दिल में बसाने तो दो लम्हे गुज़र गये चेहरे बदल गये हम थे अंजानी राहो में थोड़ी सी बेरूख़ी जाने दो थोड़ी सी ज़िंदगी लाखो स्वालो में ढूंधू क्या थक गयी ये ज़मीन है जो मिल गया ये आस्मा तो आस्मा से मांगू क्या ख्वाबो से रस्ते सजाने तो दो यादो को दिल में बसाने तो दो -Piku Rest in Peace my Dear Friend...???? #rana #piku #bhaskor @shoojitsircar @juhic3 #5yearsofpiku

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo