Cinema
- Jan 24, 2021 , 07:20:48
VIDEOS
ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ లాక్డౌన్ ముందు వరకు అందరికి ఓ మంచి క్రికెటర్‌గానే సుపరిచితం. లాక్డౌన్ తర్వాత వార్నర్‌లో చాలా కళలు ఉన్నాయని అర్దమైంది. తెలుగు, తమిళం, హిందీ భాషలకు సంబంధించిన సాంగ్స్‌కు టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించిన వార్నర్ ఇప్పుడు మార్ఫ్డ్ ఫేస్ యాప్ తో వెరైటీ వీడియోలు చేస్తూ నెటిజన్స్ ను అలరిస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు, హాలీవుడ్ కమెడీయన్ మిస్టర్ బీన్ ముఖాలకు తన ముఖాన్ని అతికించి ఔరా అనిపించాడు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్‌లో ఆవహించాడు. ఆయన ఫేస్‌కు తన ఫేస్ పెట్టుకొని ఓ వీడియో చేశాడు. ఇది చేయడం చాలా కష్టమంటూ వీడియోకు క్యాప్షన్‌గా రాసాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
తాజావార్తలు
- పదవీ విరమణ పొందిన అధికారులకు సీఎస్ సన్మానం
- పాల సేకరణ ధరలు పెంచిన కరీంనగర్ డెయిరీ
- దత్తత కుమారుడి పెండ్లికి హాజరైన రాజ్‌నాథ్ సింగ్
- శ్రీవారి ఆలయంలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ
- బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు: కేటీఆర్
- ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ ఫైట్: దిగ్గజాల మధ్య సవాళ్లు.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్‌కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
MOST READ
TRENDING