టాలీవుడ్లో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. జనతా గ్యారేజ్ చిత్రంతో సినీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ డైరెక్టర్ అండ్ యాక్టర్ మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-కొరటాల మూవీకి సంబంధించిన క్రేజీ గాసిప్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
స్టూడెంట్ పాలిటిక్స్ తో యూత్‌పుల్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుందని టాక్ నడుస్తోండగా…తారక్ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం కొరటాలకు సమయం దొరకడంతో స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నారని ఇన్సైడ్ టాక్. మరోవైపు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేదు ఎన్టీఆర్. ఇది కంప్లీట్ అవ్వగానే కొరటాల సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
చెఫ్ గా నటించా..కానీ గుడ్డు కూడా ఉడకబెట్టలేను: ప్రియమణి
ప్రగతి డ్యాన్స్ కు ఇంటర్నెట్ షేక్..వీడియో వైర…
నిర్మాతగా టాలీవుడ్ యువ హీరో..!
వకీల్‌సాబ్ నుంచి ‘మగువా మగువా’ ఫుల్ వీడియో సాంగ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…