బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Jul 25, 2020 , 14:15:43

క్రాక్‌ పిల్ల కీర్తిసురేష్‌..

క్రాక్‌ పిల్ల కీర్తిసురేష్‌..

హైదరాబాద్‌ : అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌ను ‘మహానటి’ పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అందులో నటించిన  కీర్తిసురేశ్‌కు ఉత్తమ న‌టిగా జాతీయ అవార్డు కూడా వ‌చ్చింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక పోస్టును సోష‌ల్ మీడియాలో పెడుతూనే ఉంది కీర్తిసురేశ్. రీసెంట్‌గా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసి కీర్తి ‘స్వప్నాదత్‌ను చూసిన స‌మ‌యంలో ఎంత ఎగ్జయిట్‌ అయ్యానో చూడండి’ అంటూ కామెంట్‌ కూడా పెట్టింది.

అంతే కాకుండా ‘నా చివ‌రి చెల్లింపు వ‌ల్ల క‌లిగిన ఆనందం అయ్యుంటుంది’ అని కూడా రాసింది. దీనికి స్పందించిన స్వప్నాదత్‌ ‘ఈ క్రాక్ పిల్ల త‌న పారితోష‌కం కూడా అడ‌గ‌దు’ అంటూ ఫ‌న్నీగా స‌మాధానం ఇచ్చారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo