సోమవారం 25 మే 2020
Cinema - Apr 02, 2020 , 19:10:44

క‌రోనా ఎఫెక్ట్‌: మ‌రో టాలివుడ్‌ హీరో పెళ్లి వాయిదా

క‌రోనా ఎఫెక్ట్‌: మ‌రో టాలివుడ్‌ హీరో పెళ్లి వాయిదా

క‌రోనా ఎఫెక్ట్ తో మ‌రో సినీన‌టుడి పెళ్లి వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే హీరో నితిన్ కూడా ఏప్రిల్‌లో జ‌ర‌గాల్సిన త‌న వివాహన్ని వాయిదా వేసుకోగా...తాజాగా అదే లిస్ట్ లో చేరిపోయాడు మ‌రో యంగ్ హీర్ నిఖిల్‌. త్వ‌ర‌లోనే త‌న పెళ్లికి  సంబంధించిన కొత్త తేదీని ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల కార‌ణంగా వాయిదా వేస్తున్నాని పేర్కొన్నాడు. కాగా  డా. ప‌ల్ల‌వివ‌ర్మ‌తో కొన్నిరోజులుగా నిఖిల్ ప్రేమ‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం నిఖిల్  కార్తికేయ 2, 18పేజెస్ చిత్రాలు చేస్తున్నాడు. మొత్తానికి క‌రోనా ప్ర‌భావంతో ఇద్ద‌రు తెలుగు హీరోఆ పెళ్లిల్లు వాయిదా ప‌డ్డాయి.logo