మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 00:35:20

ఎస్పీబాలుకు మ్యూజిషియన్స్‌ నివాళి

ఎస్పీబాలుకు మ్యూజిషియన్స్‌ నివాళి

స్వర్గీయ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా సినీ మ్యూజిషియన్స్‌ యూనియన్‌ ఘన నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్‌.పి పట్నాయక్‌, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రఘు కుంచె, సురేఖామూర్తి, అనూప్‌ రూబెన్స్‌, రవివర్మ, శ్రీకాంత్‌, వేణు, వెంగీ సుధాకర్‌, ఎస్‌.ఎ.ఖుద్దూస్‌ తదితరులు బాలు గొప్పతనాన్ని, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయిన పలువురు ప్రముఖులు జూమ్‌ యాప్‌ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. logo