శనివారం 29 ఫిబ్రవరి 2020
టాలీవుడ్ వాలంటైన్స్ డే గిఫ్ట్స్

టాలీవుడ్ వాలంటైన్స్ డే గిఫ్ట్స్

Feb 14, 2020 , 11:19:39
PRINT
టాలీవుడ్ వాలంటైన్స్ డే గిఫ్ట్స్

ప్రేమ‌కి ఎల్ల‌లు, హ‌ద్దులు ఉండ‌వ‌నే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. గుండెల నిండా ఉన్న ప్రేమ‌ని యువ‌తీ యువకులు, భాగ‌స్వాములు పంచుకునే మ‌ధుర‌మైన రోజు ఫిబ్ర‌వ‌రి 14. తమ సన్నిహితులపై ప్రేమను వ్య‌క్త‌ప‌ర‌చేందుకు బహుమ‌తుల‌ని వివిధ రూపాల‌లో ఇస్తూ ఉంటారు. ఈ రోజున సినిమా నిర్మాత‌లు ప్రేక్ష‌కుల‌కి వాలంటైన్స్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ పోస్ట‌ర్స్‌, వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. భీష్మ‌, ల‌వ్ స్టోరీ, శ‌శి, వ‌ల‌యం, ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిల‌పరాదు, రొమాంటిక్‌, హిట్ త‌దిత‌ర చిత్రాల‌కి సంబంధించి నిర్మాత‌లు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. 


logo