e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News గంగ‌వ్వ వాయిస్ ఓవ‌ర్ తో శ్రీవిష్ణు ప్ర‌మోష‌న్స్..వీడియో

గంగ‌వ్వ వాయిస్ ఓవ‌ర్ తో శ్రీవిష్ణు ప్ర‌మోష‌న్స్..వీడియో

గంగ‌వ్వ వాయిస్ ఓవ‌ర్ తో శ్రీవిష్ణు ప్ర‌మోష‌న్స్..వీడియో

టాలీవుడ్ యాక్ట‌ర్ శ్రీవిష్ణు సినిమా సినిమాకు స‌రికొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంటాడ‌ని తెలిసిందే. ఈ యువ న‌టుడు ప్ర‌స్తుతం రాజ రాజ చోర సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డిజైన్ చేసిన ఓ పోస్ట‌ర్ లో శ్రీవిష్ణు చోర అవ‌తారంలో డిఫ‌రెంట్ గా క‌నిపిస్తున్నాడు. మేఘా ఆకాశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మేక‌ర్స్ చోర‌గాధ పేరుతో యానిమేష‌న్ స్టోరీని గంగ‌వ్వ వాయిస్ ఓవ‌ర్ తో విడుద‌ల చేశారు.

నీకు ఊ గొట్టే క‌థ తెలుసునా..అన‌గ‌న‌గా ఓ సూర్యుడు ఉండెటోడు. ఆసూర్య‌డేమో భూమికి ప్రాణ‌మిచ్చిండు. ప్రాణ‌మ‌చ్చిన భూమి నుంచి కోతి వ‌చ్చింది..బంగారం వ‌చ్చింది.కోతేమో మ‌నిష‌య్యింది. బంగార‌మేమో కిరీట‌మైంది. మ‌నిషి దొంగైండు..కిరీటం రాజైంది. దొంగ‌కు గుర్తింపు ఉండ‌కూడ‌దు. రాజుకే గుర్తింపుండాలి అంటూ గంగ‌వ్వ వాయిస్ ఓవ‌ర్ తో విడుద‌ల చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌సిత్ గోలి ద‌ర్శ‌కుడు.

ఇవి కూడా చదవండి..

గోపీచంద్ స్టైలిష్ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ లుక్ అదిరింది

ప‌వ‌న్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?

‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!

మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్‌..!

షూటింగ్ కు టైం ఫిక్స్ చేయ‌మ‌న్న చిరంజీవి..!

మ‌రో యువ హీరో ద‌గ్గ‌రికి నితిన్ క‌థ..!

ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయ‌లేదు!

రాజస్థానీ ట్రెడిష‌న్ ను చాటి చెబుతా: జాక్వెలిన్

వ‌కీల్‌సాబ్ డైరెక్ట‌ర్ తో నాని..!

Recommended Content by ntnews.comSkip Ad

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గంగ‌వ్వ వాయిస్ ఓవ‌ర్ తో శ్రీవిష్ణు ప్ర‌మోష‌న్స్..వీడియో

ట్రెండింగ్‌

Advertisement