e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News చిరు న్యూ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

చిరు న్యూ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

చిరు న్యూ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

రీఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాల విష‌యంలో స్పీడ్ పెంచ‌గా,ఆయ‌న స్పీడ్‌కు కరోనా బ్రేక్ వేసింది. రెండేళ్ల క్రితం మొద‌లైన ఆచార్య సినిమా కూడా ఇంకా పూర్తి కాలేదు. లాక్‌డౌన్ పూర్త‌య్యాక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ త‌ర్వాత లూసిఫ‌ర్, వేదాళం రీమేక్ చిత్రాల‌లో న‌టించ‌నున్నాడు.

క‌రోనా స‌మ‌యంలో చిరంజీవి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ఆ మ‌ధ్య త‌న‌కు సంబంధించిన గ్రిప్పింగ్ లుక్ ఒక‌టి విడుద‌ల చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.ఆ లుక్‌లో చిరు తల‌కి హెయిర్ లేకుండా క‌నిపించాడు. ఇక తాజాగా నీలకంఠపురం దేవాలయాలు తెరిచివేత సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియో చేశారు మెగాస్టార్. ఇందులో ఆయ‌న లుక్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేసేలా ఉంది. చిరుని ఈ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

ఇవి కూడా చదవండి..

సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాల‌కు సంబంధ‌మేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్‌ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి దాటిన భారత్‌
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
అమర్‌నాథ్‌ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్‌ ఎల్‌జీ
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిరు న్యూ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్
చిరు న్యూ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్
చిరు న్యూ లుక్ చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

ట్రెండింగ్‌

Advertisement