e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఈద్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన చిరు, మ‌హేష్‌

ఈద్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన చిరు, మ‌హేష్‌

ఈద్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన చిరు, మ‌హేష్‌

ఈద్ ఉల్ ఫితర్.. ఈ పండుగ‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అంద‌రు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. రంజాన్ మాసం ముగింపు సంద‌ర్భంగా జ‌రుపుకునే ఈ పండుగ ముస్లింల‌కు చాలా ప్ర‌త్యేకం . ఈమాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. కానీ ఈద్ ఉల్ ఫితర్ రోజున ఉపవాసం ఉండే అవ‌స‌రం లేదు . ఈద్ సంద‌ర్భంగా సెల‌బ్రిటీలు అంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈద్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో అంద‌రికి మంచి ఆరోగ్యం, ఆనందం, సంతోషం అందించాల‌ని కోరుకుంటున్నాను. అలానే ప్ర‌పంచం వ్యాప్తంగా ఉన్న మాన‌వాళికి అన్ని బాధ‌లు తొలగిపోవాల‌ని ఆశిస్తున్నాను అని చిరు పేర్కొన్నారు. ఇక మ‌హేష్ బాబు అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ .. ఈద్ అంద‌రికి శాంతి, ఆనందం అందిస్తుంద‌ని భావిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్‌ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్‌లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్‌.. ఇద్దరు మృతి
ముమ్మరంగా వ్యాక్సినేషన్‌.. 18కోట్లకు చేరువలో
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈద్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన చిరు, మ‌హేష్‌

ట్రెండింగ్‌

Advertisement