Cinema
- Dec 01, 2020 , 08:50:37
ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 150 డివిజన్స్‌లో పోలింగ్ జరగనుండగా, గ్రేటర్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్ జరగనుండగా, కొద్ది సేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఫిలింనగర్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు చేశారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు క్రిష్, యాంకర్ ఝాన్సీ, నటుడు ఆలీ, సినీ రచయిత పరచూరి గోపాలకృష్ణ, నిర్మాత ఉషా ముళపారి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Megastar @KChiruTweets & Smt Surekha casted their vote at Jubilee Hills club#GHMCElections2020 #GHMCElections pic.twitter.com/QZheqGijEG
— BARaju (@baraju_SuperHit) December 1, 2020
తాజావార్తలు
- శానిటైజర్లతో జాగ్రత్త.. పిల్లల కళ్లకు ప్రమాదం
- ఏనుగు పట్ల దారుణం.. జంప్ చేయిస్తూ నడిపించిన వైనం
- శ్రీశైలంలో భక్తుల కిటకిట..
- బౌండరీ వద్ద ఒంటిచేత్తో క్యాచ్..వీడియో వైరల్
- హీరోయిన్ గా ముంబై మోడల్..సురేందర్‌రెడ్డి క్లారిటీ..!
- చైనా వ్యాక్సిన్‌పై గుబులు : భారత్‌కు ఆర్డర్ల వెల్లువ
- బౌరంపేటలో వాచ్మెన్ హత్య
- యాదాద్రీశుడి దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం
- దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతారా..?: ప్రియాంకాగాంధీ
- రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం
MOST READ
TRENDING