బుధవారం 27 మే 2020
Cinema - May 05, 2020 , 09:09:27

నేష‌న‌ల్ ఛానెల్ ద్వారా తెలుగు ప్ర‌జ‌ల‌కి సందేశం ఇచ్చిన చిరు

నేష‌న‌ల్ ఛానెల్ ద్వారా తెలుగు ప్ర‌జ‌ల‌కి సందేశం ఇచ్చిన చిరు

సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుండి క‌రోనాపై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న పెంచేలా ట్వీట్స్ చేస్తూ వ‌స్తున్నారు చిరంజీవి. ఆయ‌న తాజాగా నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్ర‌జ‌ల‌కి సందేశం ఇచ్చారు. క‌రోనా అనేది శాశ్వ‌తం కాదు. ఇవ‌న్నీ తాత్కాలికం మాత్ర‌మే. ఇది మ‌రింత వ్యాప్తి చెంద‌కుండా ఉండాలంటే ఇంటికే ప‌రిమిత‌మై, ప‌రిస‌రాలని ప‌రిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నిర్ల‌క్ష్యం ఉంటే క‌రోనా చాలా ప్ర‌మాదక‌రం. నేష‌న‌ల్ మీడియా ద్వారా మీ అంద‌రితో మాట్లాడే అవ‌కాశం ద‌క్కింది. త్వ‌ర‌లోనే మ‌ళ్ళీ క‌లుద్దాం అని చిరు స్ప‌ష్టం చేశారు.


logo