మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Aug 02, 2020 , 15:03:35

చెన్నై సోయగం ఫొటోలు వైర‌ల్

చెన్నై సోయగం ఫొటోలు వైర‌ల్

చెన్నై: లీడ‌‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులను పలుకరించింది చెన్నై భామ ప్రియా ఆనంద్‌. ఒక‌టి, రెండు తెలుగు చిత్రాల్లో క‌నిపించి  ఆ త‌ర్వాత  క‌నిపించ‌కుండా పోయింది. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో కొంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ప్రియా ఆనంద్ త‌క్కువ బ‌డ్జెట్ చిత్రాలు చేసే నిర్మాత‌లు, హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ న‌టి అయిపోయింది. ప్రియా ఆనంద్ ఓ త‌మిళ సినిమా కోసం దిగిన స్టిల్ ఇపుడు కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచేస్తోంది.

ప్రియా ఆనంద్ తెలుపు రంగులో ఉన్న పొట్టి డ్రెస్ లో చిరున‌వ్వులు చిందిస్తోన్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.