e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News ఎన్టీఆర్ షోకి గెస్ట్‌గా రామ్ చ‌రణ్‌..!

ఎన్టీఆర్ షోకి గెస్ట్‌గా రామ్ చ‌రణ్‌..!

ఎన్టీఆర్ షోకి గెస్ట్‌గా రామ్ చ‌రణ్‌..!

వెండితెర అయిన బుల్లితెర అయిన త‌న‌కు తిరుగు లేదనిపిస్తున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఇప్ప‌టికే వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన ఎన్టీఆర్ బిగ్ బాస్ షోతో బుల్లితెర‌పై కూడా త‌న ప్ర‌తాపం చూపించాడు. ఇక ఇప్పుడు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్యక్ర‌మంతో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. కరోనా వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ షో మ‌రి కొద్ది రోజుల‌లో ప్రారంభం కానుంది.

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు తెగ సంద‌డి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గొండు బెబ్బులి కొమురం భీం పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌రణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నాడు. అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఎన్టీఆర్ షోకి రామ్ చ‌ర‌ణ్ హాజ‌రు కానున్నట్టు సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎన్టీఆర్ షోకి గెస్ట్‌గా రామ్ చ‌రణ్‌..!
ఎన్టీఆర్ షోకి గెస్ట్‌గా రామ్ చ‌రణ్‌..!
ఎన్టీఆర్ షోకి గెస్ట్‌గా రామ్ చ‌రణ్‌..!

ట్రెండింగ్‌

Advertisement