సోమవారం 25 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 18:14:35

రొమాంటిక్ లుక్ లో చైతూ-సాయిప‌ల్ల‌వి

రొమాంటిక్ లుక్ లో చైతూ-సాయిప‌ల్ల‌వి

టాలీవుడ్ యాక్ట‌ర్లు నాగచైత‌న్య-సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌లే టీజ‌ర్ తో పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల అండ్ టీం ప్రేక్ష‌కుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. చైతూ, సాయిప‌ల్ల‌వి ప్రేమ‌లోని మ‌ధురానుభూతుల‌ను ఆస్వాదిస్తున్న స్టిల్ ఆడియెన్స్ ను ఫిదా చేస్తోంది.జీన్స్-ష‌ర్టులో చైతూ, లంగావోణిలో సాయిప‌ల్ల‌వి మెస్మ‌రైజింగ్ లొకేష‌న్ లో ఉన్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంద‌ని పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్. ప‌వ‌న్ సీహెచ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు న‌డుస్తాయ‌ని విశ్వాసంతో ఉన్నామ‌ని, త్వ‌ర‌లో  ల‌వ్‌స్టోరీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని శేఖ‌ర్ క‌మ్ముల ఇప్ప‌టికే తెలిపారు. 

ఇవి కూడా చ‌ద‌వండి

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు

ప్ర‌భాస్ ' స‌లార్' కు ముహూర్తం ఫిక్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo