బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 15:03:34

డాట‌ర్స్ డే : కూతుళ్ల ఫొటోలు షేర్ చేసిన సెల‌బ్రిటీలు

డాట‌ర్స్ డే : కూతుళ్ల ఫొటోలు షేర్ చేసిన సెల‌బ్రిటీలు

ఆడ‌పిల్ల లేని ఇల్లు, చంద‌మామ లేని ఆకాశం రెండు ఒక్క‌టే అంటారు. అందుకే ప్ర‌తి ఇంట్లో వెన్నెల‌లాంటి ఆడ‌పిల్ల ఉండాలి. ఈ రోజు అంత‌ర్జాతీయ కూతుర్ల దినోత్సవం సంద‌ర్భంగా సామాన్యులు, సెల‌బ్రిటీలు త‌మ కూతుర్ల‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. అక్ష‌య్ కుమార్, కాజోల్‌, శిల్పా శెట్టి, అజ‌య్ దేవ‌గ‌ణ్‌ ఇలా చాలా మంది సెల‌బ్రిటీలు కూతుర్ల‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. వ‌ర‌ల్డ్ డాట‌ర్స్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

logo