శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 10:30:24

ద‌స‌రా పండుగ‌: సెల‌బ్రిటీల శుభాకాంక్ష‌లు

ద‌స‌రా పండుగ‌:   సెల‌బ్రిటీల శుభాకాంక్ష‌లు

చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా  విజ‌య‌ద‌శ‌మి పండుగను జ‌రుపుకుంటున్నామ‌నే సంగ‌తి తెలిసిందే. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తొల‌గించుకుంటారు. ద‌స‌రా పండుగ‌ని దేశ‌మంతా ఘ‌నంగా జ‌రుపుకుంటారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ సామాన్యులు, సెల‌బ్రిటీలు పండుగ‌ని ఇంటిల్ల‌పాది సంతోషంగా జ‌రుపుకుంటున్నారు.

ద‌స‌రా పండుగ సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు త‌మ సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్స‌, టీజ‌ర్స్, ట్రైల‌ర్స్ విడుద‌ల చేస్తూ ఫ్యాన్స్ కు డ‌బుల్ సంతోషాన్ని అందిస్తున్నారు. అలానే త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ద‌స‌రా శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేస్తున్నారు. జూనియ‌ర్, ఎన్టీఆర్, మ‌హేష్ బాబు, అనీల్ రావిపూడి , ర‌వితేజ‌, గోపిచంద్ మ‌లినేని త‌దిత‌రులు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు.