శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 24, 2021 , 14:25:33

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

సారా అలీఖాన్‌..మెస్మ‌రైజ్ చేసే అందం ఈ భామ సొంతం. చేసింది రెండు మూడు సినిమాలే కానీ స్టార్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోనివిధంగా సోష‌ల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోవ‌ర్లున్నాయి. ఎప్ప‌టిక‌పుడు త‌న యాక్టివిటీస్‌ను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసుకుంటూ..త‌న ఫ్యాన్స్, ఫాలోవ‌ర్ల‌కు బూస్ట్ ఇస్తుంటుంది సారా. ఈ సుంద‌రి ఇటీవ‌లే మాల్దీవుల్లో సర‌దాగా చ‌క్క‌ర్లు కొట్టిన ఫొటోలు ఇప్ప‌టికే చాలా మందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

తాజాగా ఈ భామ త‌న హాలీడే ఆల్బ‌మ్‌లోని హాట్ స్టిల్స్ ను అంద‌రితో పంచుకుంది. బ్లూ స్విమ్‌వేర్‌లో స్ట‌న్నింగ్ అవ‌తార్‌లో హాట్‌హాట్‌గా క‌నిపిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. రెడ్ టింటెడ్ గ్లాసెస్ పెట్టుకుని గ్లామ‌ర‌స్ లుక్ లో మెరిసిపోతుంది జాన్వీ. ఓ వైపు సూర్యుడి త‌న ప్ర‌తాపం చూపిస్తున్న‌ట్టుగా ఎర్ర‌గా క‌నిపిస్తుండ‌గా..సారా అలీఖాన్ సముద్రతీరంలోని మెట్ల‌పై నిల‌బ‌డి  ఫొటోలు దిగింది. ఇసుక తిన్నెల్లో దిగిన స్టిల్ తో అద‌ర‌గొడుతోంది. సారా అలీఖాన్ ఆల్బ‌మ్‌లోని ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

దుబాయ్‌లో ఘ‌నంగా న‌మ్ర‌త బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ .. పిక్స్ వైర‌ల్

క‌థ డిమాండ్ చేస్తే గ్లామ‌ర్ షోకు రెడీ అంటున్న ప్రియ‌మ‌ణి

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

'నార‌ప్ప' డైరెక్ట‌ర్ కొత్త సినిమా ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo