ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 17:36:32

తిరుమ‌ల‌లో జాతీయ జెండాతో ఊర్వశి రౌటేలా..వీడియో వైర‌ల్

తిరుమ‌ల‌లో జాతీయ జెండాతో ఊర్వశి రౌటేలా..వీడియో వైర‌ల్

బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌటేలా తిరుమ‌లలో సంద‌డి చేసింది. తిరుమ‌ల వెళ్లే మార్గంలో ఊర్వ‌శి మువ్వ‌న్నెల జాతీయ ప‌తాకాన్ని చేతిలో ప‌ట్టుకుని..అంద‌రికీ 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. గోల్డెన్ సిల్క్ కాంచీపురం ప‌ట్టు చీర‌లో ఉన్న ఊర్వ‌శి ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య నుంచి న‌డుచుకుంటూ వ‌స్తూ..అంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..జై హింద్.

మ‌న గొప్ప‌దేశానికి వేలాది మంది సెల్యూట్ చేస్తున్నారు. జ్ఞానం వ‌య‌స్సు నుండి కాదు. విద్య‌, అభ్యాసం నుంచి వ‌స్తుంది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా భారతీయ నాయ‌కులు భ‌గ‌త్‌సింగ్‌, మ‌హాత్మాగాంధీ, స‌రోజినీ నాయుడు, ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ కు వంద‌నం..అంటూ ఇన్ స్టాగ్రామ్ లో త‌న సందేశాన్ని పోస్ట్ చేసింది. ఊర్వ‌శి తిరుమ‌లలో సంద‌డి చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo