ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 19:02:00

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

సారా అలీఖాన్‌..ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న ఫాలోవ‌ర్ల‌లో జోష్ నింపుతుంటుంది. ఈ భామ ఇపుడు బీచ్ బేబిగా మారిపోయింది. సారా సెల‌బ్రిటీల ఫేవ‌రేట్ టూరిజం స్పాట్ మాల్దీవుల‌కు వెళ్లింది. ఐలాండ్ నేష‌న్ లోని ప్ర‌కృతి సోయ‌గాలను త‌నివితీరా ఆస్వాదించింది. శివ‌న్‌-న‌రేశ్ డిజైన్ చేసిన రూ.52వేల ఖ‌రీదైన మ‌ల్టీక‌ల‌ర్ బీచ్ వేర్‌లో ద‌గ‌ద‌గా మెరిసిపోయింది సారా. మాల్దీవులు స‌ముద్రతీరంలోని కాటేజిలోని మెట్ల‌పై నిల్చొని కెమెరాకు పోజులిచ్చింది.

ఇసుక‌తిన్నెల ప‌క్క‌నే కూర్చొని, స్ట‌న్నింగ్ అవ‌తార్ లో ఫొటోలు దిగి చూపు ప‌క్క‌కు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది. ముగ్ద‌మ‌నోహ‌రమైన సౌంద‌ర్యంతో మాల్దీవుల తీరంలో హోయ‌లు పోతున్న సారా అలీఖాన్ ఫొటోలు కుర్ర కారు హృద‌యాల‌ను కొల్ల‌గొడుతున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాక్వెలిన్ పోజుల‌కు ఇంటర్ నెట్ షేక్..ఫొటోలు వైర‌ల్‌

బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న‌ కేథ‌రిన్

గోవాలో స‌న్నీలియోన్ హాట్ ఫొటోషూట్

అటు కేర‌ళ అందాలు..ఇటు సోనాక్షి వ‌య్యారాలు

ఫొటోగ్రాఫ‌ర్ గా మారిన మీరా రాజ్‌పుత్‌..స్టిల్స్ వైర‌ల్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo