సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 20:32:53

నౌకాస‌నం వేయాలంటున్న మలైకా..ఇదిగో స్టిల్‌

నౌకాస‌నం వేయాలంటున్న మలైకా..ఇదిగో స్టిల్‌

బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా అరోరా ఇటీవ‌లే క‌రోనా సోక‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే. వైద్యులు స‌ల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తూ క‌రోనాను జ‌యించింది. ఆ త‌ర్వాత ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ముంబైలో చ‌క్క‌ర్లు కొట్టింది. ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న‌శైలి కోసం పాటించాల్సిన టిప్స్ ను అప్పుడ‌పుడు నెట్టిజ‌న్లతో పంచుకునే ఈ భామ‌..తాజాగా యోగా టిప్ తో మ‌న ముందుకొచ్చింది. బెల్లీ ఫ్యాట్ ను క‌లిగించేందుకు నౌకాస‌నం (బోట్ పోజ్‌) వేయాల‌ని సూచించింది. యోగా పింక్ ఫ్యాంట్ వేసుకున్న మ‌లైకా నౌకాస‌నా వేస్తున్న స్టిల్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

నౌకాస‌నం వేయ‌డం ద్వారా బెల్లీ ఫ్యాట్ క‌రిగిపోవ‌డ‌మే కాకుండా  వీపు కండ‌రాలు, తుంటి భాగాల‌కు కొత్త ఎన‌ర్జీ వ‌స్తుంద‌ని తెలిపింది. 'అంద‌రికీ హలో. ఇది సోమ‌వారం. కొత్త రోజు, కొత్త వారం, కొత్త ల‌క్ష్యాలు, కొత్త స‌వాళ్లతో కూడా బ‌హుమ‌తి. మ‌లైకా టిప్ తో ఈ వారాన్ని మొద‌లుపెట్టండి' అంటూ ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది.


View this post on Instagram

Hello Everyone! It's MONDAY- A gift of new day, new week, new goals and new challenges! Let's make it count :) Here's #MalaikasMoveOfTheWeek to get you started! Tag me, @sarvayogastudios and @thedivayoga when you post NAUKASANA or Boat Pose It is an excellent pose to burn that stubborn belly fat and also, it is a great practice to strengthen your back muscles and hip flexors. 1. Sit on the floor with legs straight front of you 2. Keeping your spine straight, hands resting beside your hips 3. Bend your knees and lean back slightly 4. Now inhale, lift both legs up and extend your hands forward 5. Keep your toes at eye level and lengthen your spine 6. Hold for 5 to 10 seconds and release the posture Now let's see your gorgeous pictures rolling in :) #sarvayoga #divayoga #mondaymotivation #yogapose #yogalife #naukasana #navasana #mylifemyyoga #strongerwithsarva #chooseyogaeveryday #fitindiamovement

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo