సోమవారం 25 జనవరి 2021
Cinema - Nov 01, 2020 , 19:28:14

ఫ్లోర‌ల్ అవుట్ ఫిట్ లో దియామీర్జా..ఫొటోలు

ఫ్లోర‌ల్ అవుట్ ఫిట్ లో దియామీర్జా..ఫొటోలు

ముంబై సిటీలో వీకెండ్ వ‌చ్చిందంటే చాలామంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు షాపింగ్, ఇత‌‌ర‌త్రా ప‌నుల కోసం వీధుల్లోకి వ‌స్తుంటార‌ని ప్ర‌త్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. న‌టి దియా మీర్జా ముంబై వీధుల్లో ప్ర‌త్యక్ష‌మైంది. ఫ్లోర‌ల్ అవుట్ ఫిట్ లో గ్రోస‌రీ స్టోరీకి వెళ్లింది. మాస్క్ పెట్టుకుని కారులో నుంచి దిగిన దియా మీర్జా కెమెరాకు పోజులిచ్చింది. పూఈ స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. లెద‌ర్ హ్యాండ్ బ్యాగ్, చెప్పుల‌తో ఫోర‌ల్ అవుట్ ఫిట్ లో అంద‌రి మ‌న‌సు దోచేస్తుంది దియా. ఈ భామ ప్ర‌స్తుతం అక్కినేని నాగార్జు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న వైల్డ్ డాగ్ మూవీలో న‌టిస్తోంది. 

మ‌రోవైపు హుమాఖురేషి క‌నిపించ‌గా ఫొటోగ్రాఫర్స్ త‌మ కెమెరాల్లో బంధించారు. అదేవిధంగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫేం శ‌ర‌ద్ కేల్క‌ర్ జాగింగ్ డ్రెస్ లో మాస్క్‌పెట్టుకుని కెమెరా కంటికి చిక్కాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo