e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News భాగ్య‌శ్రీకి స్వీట్లు పంపిన ప్ర‌భాస్‌..ఫొటోలు వైర‌ల్‌

భాగ్య‌శ్రీకి స్వీట్లు పంపిన ప్ర‌భాస్‌..ఫొటోలు వైర‌ల్‌

బాలీవుడ్ న‌టి భాగ్య‌శ్రీకి ప్రియ‌మైన అతిథి నుంచి స్వీట్లు గిఫ్ట్‌గా వ‌చ్చాయి. ఇందులో స్పెష‌లేముంది అనుకుంటున్నారా..? భాగ్య‌శ్రీకి పంపించినవి రుచిక‌ర‌మైన‌ హైద‌రాబాదీ స్వీట్లు. ఇంత‌కీ ఆ స్వీట్లు పంపించిన వ్య‌క్తెవ‌రో కాదు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. రుచి క‌ర‌మైన పూత‌రేకులు పంపించిన ప్ర‌భాస్ కు ధ‌న్య‌వాదాలు. ఈ స్వీట్లు తినిపించి నా అల‌వాట్ల‌ని చెడ‌గొట్టేలా ఉన్నావ్ ప్ర‌భాస్ అని ట్వీట్ చేసింది భాగ్య‌శ్రీ. పూత‌రేకు బాక్సుల ఫొటోల‌ను పోస్ట్ చేసింది.

ఈ స్టిల్స్ నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రాధాకృష్ట‌కుమార్ డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ చేస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. ఈ మూవీలో భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. అల‌నాటి అందాల తార భాగ్య‌శ్రీ, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు క‌నిపిస్తారా..? అని చాలా ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

రోజుకు ఎన్ని సిగ‌రెట్లు తాగుతారు..ర‌ష్మిక‌కు అభిమాని ప్ర‌శ్న‌

నాలో మూడు మార్పులొచ్చాయి : స‌మంత‌

వెకేష‌న్ డేస్‌ను గుర్తు చేసుకున్న ర‌కుల్‌..స్టిల్స్ వైర‌ల్‌

ప్ర‌భాస్ టు సాయిప‌ల్ల‌వి..సౌతిండియా స్టార్లు ఏం చ‌దివారో తెలుసా..?

ఈ స్టార్ హీరోకు పాపుల‌ర్ హీరోయిన్ కావాల‌ట‌..!

ఫాలోవ‌ర్లు, ఫ్యాన్స్ కు కొర‌టాల శివ షాక్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana