బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 18:37:59

స్ట‌న్నింగ్ గా కైరాఅద్వానీ కిక్ బాక్సింగ్..వీడియో వైర‌ల్

స్ట‌న్నింగ్ గా కైరాఅద్వానీ కిక్ బాక్సింగ్..వీడియో వైర‌ల్

కైరా అద్వానీ..ఎంఎస్ ధోనీ..ది అన్ టోల్డ్ స్టోట‌రీ, క‌లంక్‌, ల‌స్ట్ స్టోరీస్‌, క‌లంక్‌, గుడ్ న్యూస్ వంటి చిత్రాల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. మ‌రోవైపు తెలుగులో కూడా ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో క‌లిసి ల‌క్ష్మీబాంబ్ చిత్రంలో న‌టిస్తోందీ భామ‌. సోష‌ల్ మీడియాలో కైరా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. తాజాగా కైరా అద్వానీ గ్రీన‌రీలో కిక్ బాక్సింగ్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

బ్లాక్ అవుట్ ఫిట్, షూస్ లో ఉన్న కైరా త‌న ట్రైన‌ర్ స‌మక్షంలో గాల్లోకి ఎగిరి కిక్ బాక్సింగ్ చేస్తూ అంద‌రూ స్ట‌న్ అయ్యేలా చేస్తోంది. శుక్ర‌‌వారం..వ‌ర్కువుట్స్ త‌ర్వాత అంటూ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. వీకెండ్ రెడీ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించింది. లక్ష్మీబాంబ్‌తోపాటు మ‌రో మూడు చిత్రాలు చేస్తోంది కైరా. View this post on Instagram

FRIDAYYYY!!!! #PostWorkout #WeekendReady ????????????????

A post shared by KIARA (@kiaraaliaadvani) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo