బుధవారం 03 మార్చి 2021
Cinema - Feb 23, 2021 , 16:14:01

మాల్దీవుల్లో బాలీవుడ్ భామ..హాట్ స్టిల్స్, వీడియో వైర‌ల్

మాల్దీవుల్లో బాలీవుడ్ భామ..హాట్ స్టిల్స్, వీడియో వైర‌ల్

మాల్దీవులు..చాలా మంది సినీ తారలు వెళ్తున్న వ‌రల్డ్ ఫేవ‌రేట్ టూరిజం స్పాట్‌. లాక్‌డౌన్ త‌ర్వాత టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు ఇత‌ర భాషా నటీన‌టులు మాల్దీవుల‌కు టూర్ వేసుకుని..ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మ‌రో బాలీవుడ్ క‌పుల్ మాల్దీవుల‌కు వెళ్లారు. వారెవ‌ర‌నే క‌దా మీ డౌటు. బిపాసాబ‌సు, క‌రణ్‌సింగ్ గ్రోవ‌ర్ దంప‌తులు. మంగ‌ళ‌వారం ఉద‌యం బిపాసాబ‌సు అంద‌మైన స‌ముద్ర‌తీరాన 

త‌న భ‌ర్త క‌ర‌ణ్ ఒడిలో సేద‌తీరింది. బ్లాక్ మినీ డ్రెస్‌లో హాట్‌లుక్‌లో మెరిసిపోయింది బిపాసాబ‌సు. 'ఈ ఏడాది నా రెండో ఫేవ‌రేట్ రోజు ఇక్క‌డ‌ (మాల్దీవుల్లో). క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్స్ బ‌ర్త్ డే. ఐ ల‌వ్ యూ. ఎక్క‌డైతే నీరు ఆకాశంతో క‌లిసే ప్రాంతంలో  నువ్వు నేను..'అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చింది బిపాసాబ‌సు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo