మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 15, 2020 , 13:30:00

సెలెబ్రెటీ నిద్ర !

సెలెబ్రెటీ  నిద్ర !

స్లీపింగ్ డే సందర్బంగా కొందరు సెలెబ్రెటీలు తాము నిద్రపోతున్న ఫొటోలను పోస్టు చేశారు. వారిలో అలియాభట్‌, అనుష్కశర్మ, వరణ్‌ధావన్‌,  దీపిక పదుకొణె, కత్రినాకైఫ్‌, పరిణితి చోప్రా, ప్రియాంక చోప్రా జోన్స్‌, రణబీర్‌ కపూర్‌, సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌, సోనమ్‌, జాహ్నవి కపూర్‌ వంటి వారున్నారు. వీరిలో కొందరైతే నిద్రిస్తున్న చిన్ననాటి ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. నిద్ర దినోత్సవం రోజున మన బాలీవుడ్‌ సెలబ్రెటీలు ఎవరెవరు ఎలా నిద్రపోయారో మీరూ ఓ లుక్కెయండి.

logo