మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 31, 2020 , 18:51:50

మ‌న‌సు దోచేస్తున్న మౌనీరాయ్‌..ఫొటోలు వైర‌ల్

మ‌న‌సు దోచేస్తున్న మౌనీరాయ్‌..ఫొటోలు వైర‌ల్

నాగిన్ సీరియ‌ల్ తో ఎంతోమంది ఫాలోవ‌ర్స్ ను సంపాదించింది. ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న బ్ర‌హ్మాస్త్ర ప్రాజెక్టులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది ఈ బ్యూటీ. లండ‌న్ లోని ఓ బేక‌రి షాపుకు వెళ్లింది మౌనీరాయ్. బేక‌రి షాపులో ఇచ్చిన ఆర్డ‌ర్ కోసం ఎదురుచూస్తున్న మౌనీ..సర‌దాగా కెమెరాకు పోజిచ్చింది. బేక‌రీలోని బెంచ్ పై కూర్చొని బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో అంద‌మైన కురుల‌తో చిరున‌వ్వు చిందిస్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

మౌనీ రాయ్ త‌న కొత్త చిత్రం షూటింగ్ కోసం ప్ర‌స్తుతం లండ‌న్ లో ఉంది. త‌న ఫాలోవ‌ర్ల‌కు గుడ్ మార్నింగ్ చెబుతూ షేర్ చేసిన ఈ ఫొటోలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo