మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 19:26:58

చీర‌క‌ట్టులో మెరుస్తోన్న ఊర్వ‌శి..ఫొటోలు వైర‌ల్

చీర‌క‌ట్టులో మెరుస్తోన్న ఊర్వ‌శి..ఫొటోలు వైర‌ల్

హేట్ స్టోరీ, స‌న‌మ్ రే వంటి చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో ఫాలోవ‌ర్ల‌ను పెంచేసుకుంది ఉత్త‌రాది భామ ఊర్వ‌శి రూటేలా. ఈ బ్యూటీ ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంటుంది. అప్ప‌డ‌పుడు ట్విట‌ర్‌, ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో ఫొటోలు అప్ డేట్ చేస్తుంది. ఈ అందాల సుంద‌రికి ట్రెండీ కాస్ట్యూమ్స్ అంటే విసుగొచ్చిందో ఏమో. ఊర్వ‌శి సాంప్ర‌దాయ చీర‌క‌ట్టులో క‌నిపించి అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది. రక్షాబంధ‌న్ సంద‌ర్భంగా చీర‌క‌ట్టులో మెరుస్తూ..త‌న సోదరుడికి రాఖీ క‌ట్టింది. ర‌క్షాబంధ‌న్ శుభాకాంక్ష‌లు చెప్పి మిఠాయి తినిపించింది. 

ప‌ర్పుల్ క‌ల‌ర్ సారీ, బ్లౌజ్ కాంబినేష‌న్ లో చ‌క్ చ‌క్ మ‌ని మెరిసే చీర‌క‌ట్టులో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోకు 7 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయంటే ఊర్వ‌శి ఎంద‌రి మ‌న‌సులు దోచేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఊర్వ‌శి రూటేలా వ‌ర్జిన్ భానుప్రియ చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది.


 View this post on Instagram

Happy RakshaBandhan Captain Pilot????‍✈️ @yashrajrautela & to all my incredible brothers. Cheers to the life long love and memories we share. This day is a reminder to say thanks for giving me a brother like you. ॐ येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:। तेन त्वामपि बध्नामि रक्षे मा चल मा चल।।* भाई बहनों के इस पवित्र त्योहार रक्षाबंधन की आपको ढेर सारी हार्दिक शुभकामनाएं स्वस्थ रहें, प्रसन्न रहे।???????????????? *༺꧁ Happy Raksha Bandhan ꧂༻* . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela #YashrajRautela #Rakshabandhan #Happy

A post shared by URVASHI RAUTELA ????????Actor???????? (@urvashirautela) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo