శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 14:44:07

బాల్క‌నీలో స‌న్నీలియోన్..ఫొటోషూట్ వైర‌ల్

బాల్క‌నీలో స‌న్నీలియోన్..ఫొటోషూట్ వైర‌ల్

బాలీవుడ్ అందాల భామ స‌న్నీలియోన్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. లాక్ డౌన్ టైంలో విదేశాల్లో ఉన్న స‌న్నీలియోన్ త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో స‌ర‌దాగా కాల‌క్షేపం చేసిన విష‌యం తెలిసిందే. స్నేహితుల‌తో స‌ర‌దాగా ఆడిపాడింది. న‌వంబ‌ర్ స‌న్నీలియోన్ లాస్ ఏంజెల్స్ నుంచి ఇండియాకు తిరిగొచ్చింది. తాజాగా ఈ భామ మ్యూజిక్ వీడియో షూట్ లో పాల్గొన్న ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కూల్ జంప‌ర్ కాస్ట్యూమ్స్ వేసుకున్న స‌న్నీ బాల్క‌నీలో నిల‌బ‌డి కెమెరాకు ఫోజులిచ్చింది.

డిఫ‌రెంట్ స్టైల్స్ లో మెస్మ‌రైజ్ చేసే లుక్ లో ఈ బ్యూటీ దిగిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ సౌక‌ర్యవంత‌మైన దుస్తుల (జంప‌ర్‌)ను ప్రేమించండి అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. డోప్ వీడియో త్వ‌ర‌లో వ‌స్తోందని చెప్పింది.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo