గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 18:34:40

సారా స్విమ్మింగ్ పూల్ లో బుక్ చ‌దువుతూ..

సారా స్విమ్మింగ్ పూల్ లో బుక్ చ‌దువుతూ..

సారా అలీఖాన్ ప్ర‌స్తుతం బీటౌన్ లో ఉన్న యువ న‌టీమ‌ణుల్లో ఒక‌రు. రెండు, మూడు సినిమాలే చేసినా అందం, అభినయంతో ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. త‌న న‌ట‌న‌తో ఎంతోమంది మ‌న‌సు దోచేసింది. సోష‌ల్ మీడియాలో ప‌లు యాక్టవిటీస్ తో ఎప్ప‌టిపుడు అభిమానుల‌తో ట‌చ్ లో ఉండే ఈ బ్యూటీ గ్లామ‌ర్ లో తాను ఎవ‌రికేమీ త‌క్కువ కానంటోంది. త‌న ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ లో సారా స‌ర‌దా స‌మయాన్ని గ‌డిపిన ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

తాజాగా సారా అలీఖాన్ రెడ్ స్విమ్ షూట్ లో స్విమ్మింగ్ పూల్ లో బెలూన్ పై కూర్చొని..త‌న‌కిష్టమైన పుస్త‌కాన్ని చ‌దువుతోంది. ఈ ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo