శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 19:25:16

భ‌ర్త‌తో స‌నాఖాన్ రైడ్‌..వీడియో

భ‌ర్త‌తో స‌నాఖాన్ రైడ్‌..వీడియో

బాలీవుడ్ బ్యూటీ స‌నాఖాన్-అనస్ స‌యీద్ నిఖా ఇటీవ‌లే జరిగిన విష‌యం తెలిసిందే. స‌నాఖాన్ వెడ్డింగ్ సెర్మనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. తాజాగా స‌నాఖాన్ భ‌ర్త అన‌స్ తో క‌లిసి స‌రదాగా కారు రైడ్ చేసింది. అన‌స్ కారు డ్రైవ్ చేస్తుంటే..ప‌క్క‌నే ఉన్న స‌నాఖాన్ వీడియో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హిజాబ్ పెట్టుకుని భ‌ర్త‌తో రైడింగ్ లో పాల్గొన్న‌ వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. గుజ‌రాత్ కు చెందిన అన‌స్ స‌యీద్‌-స‌నాఖాన్ నిఖా న‌వంబ‌ర్ 20న జ‌రిగింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.