మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 21:32:31

జిమ్ లో చెమ‌టోడ్చిన రాధికా..ఈ స్టిల్ చూడండి

జిమ్ లో చెమ‌టోడ్చిన రాధికా..ఈ స్టిల్ చూడండి

ఈ ఏడాది అంగ్రేజీ మీడియ‌మ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది ఢిల్లీ భామ రాధికామ‌ద‌న్. ఈ అందాల తార లాక్ డౌన్ టైంను జిమ్ లో వ‌ర్క‌వుట్స్ చేసేందుకు వినియోగించుకుంటుంది. ఈ ఫొటోనే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ప‌ర్పుల్ ఆరెంజ్ టీ ష‌ర్ట్- బ్లాక్ యోగా ప్యాంట్ వేసుకున్న రాధికా జిమ్ లో చాలానే క‌ష్ట‌ప‌డింది. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ..వ‌ర్క‌వుట్ త‌ర్వాత అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇటీవ‌లే రాధిక స్ట‌న్నింగ్ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా..అది వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న శిద్దాత్ చిత్రంలో న‌టిస్తోంది. మోహిత్ రైనా, డ‌యానా మ‌ద‌న్, స‌న్నీ కౌశ‌ల్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo