ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ యాక్టర్లు ఎవరికి నచ్చిన పనులు వారు చేసుకుంటూ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. మరి బాలీవుడ్ భామ మల్లికా శెరావత్ ఏం చేస్తుందో తెలుసా..? లాస్ ఏంజెల్స్ లో సరదాగా గడిపేస్తోంది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరికీ తెలియజేసింది. కాలిఫోర్నియాలోని లావిష్ విల్లాలో తన పెట్‌తో మాట్లాడుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్లింది.
పూల్ లోకి కాళ్లను పెట్టి నీటిలో ఆడుతూ ఛిల్ అవుట్ అయింది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. మల్టీ కలర్ ఫ్లవర్ మాక్సీ డ్రెస్ లో ఉన్న మల్లికాశెరావత్ మెస్మరైజ్ చేసే అందంతో నెటిజన్లను కట్టిపడేస్తుంది. మల్లికాశెరావత్ ఛిల్ అవుట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి. 2019లో బూ సబ్కీ ఫటేగి వెబ్‌సిరీస్ తో చివరి సారిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది మల్లికాశెరావత్. ఆ తర్వాత మరే ప్రాజెక్టును ఓకే చేయలేదు.
ఇవి కూడా చదవండి..
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
Recommended Content by ntnews.com