మలైకా స్టన్ లుక్స్ కు మతి పోవాల్సిందే..!

బాలీవుడ్ ఫిట్నెస్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా తన ఫాలోవర్లు, అభిమానులకు ఫిట్ నెస్ టిప్స్ చెప్తుంటుంది. తన దినచర్యలో జిమ్ సెషన్, యోగా సెషన్ కు చాలా ప్రాధాన్యమిస్తుంది. నాలుగు పదులు వయస్సు దాటిని వన్నె తరగని అందంతో యువ హీరోయిన్లకు నేనేం తక్కువ కానంటోందీ డ్యాన్సింగ్ క్వీన్. తాజాగా ఈ సుందరి ముంబైలోని ఓ జిమ్ సెంటర్ వద్ద ప్రత్యక్షమైన ఫొటోలు యువతకు కంటి కునుకు లేకుండా చేస్తున్నాయి.
మలైకా ఆరెంజ్ అండ్ బ్లాక్ జిమ్ షూట్ లో ఓ చేత్తో వాటిల్ బాటిల్ మరో చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని వ్యాయామ తరగతులకు హాజరవుతుండగా అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బుద్ధవనాన్ని సందర్శించిన సమాచార కమిషనర్
- కూలీల ట్రాక్టర్ బోల్తా
- నాలుగు లిఫ్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- క్రీడలతో మానసిక ప్రశాంతత
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక