మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 16:47:49

కాజోల్ బ‌ర్త్ డే..అరుదైన‌ ఫొటోలు చూడాల్సిందే

కాజోల్ బ‌ర్త్ డే..అరుదైన‌ ఫొటోలు చూడాల్సిందే

త‌న అందం, అభినయంతో వ‌ర‌ల్డ్ వైడ్ గా కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుంది అందాల తార కాజోల్‌. త‌న కోస్టార్ అజ‌య్ దేవ్ గ‌న్ ను పెళ్లి చేసుకుని..రీల్ లైఫ్ తోపాటు రియ‌ల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తోంది. ప‌దేహారేళ్ల కూతురున్నా..చెర‌గ‌ని అందంతో అభిమానుల మ‌న‌సు దోచేస్తుంది. ఈ భామ నేడు 46 పుట్టిన‌రోజు వేడుక‌ను జ‌రుప‌కుంటోంది. కాజోల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కొన్ని అరుదైన ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

భ‌ర్త అజ‌య్‌, కూతురు నైసా, కొడుకు యుగ్‌తో క‌లిసి త‌మ‌కిష్ట‌మైన ప్రాంతాలను సంద‌ర్శించారు. కాజోల్ త‌న కూతురు 16వ పుట్టిన‌రోజున మ‌న సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో..నైసాతో క‌లిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. త‌ల్లి త‌నూజ‌తో దిగిన ఫొటోను షేర్ చేసుకుంది. అజ‌య్‌తో క‌లిసి ఓ టూరిజం స్పాట్ లో స‌ర‌దాగా సంభాషిస్తోన్న వీడియోతోపాటు ప‌లు సంద‌ర్భాల్లో దిగిన ఫొటోలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. 


View this post on Instagram

All dressed up and TOGETHER for a change !

A post shared by Kajol Devgan (@kajol) on

View this post on Instagram

Abundant love and affection always....

A post shared by Kajol Devgan (@kajol) on


logo